Friday, June 15, 2007
నాన్నలకి ప్రత్యేక రోజు
నాన్నలకి ఒక ప్రత్యేక రోజు ఉంది ఇప్పుడు [జూన్ 17].తన భార్యా బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని అహరహం శ్రమించే నాన్నకు ప్రత్యేకంగా ఒక పండుగ రోజు ఉండటం ఎంతైనా సమంజసం.....అలాగే నీకు బాసటగ మేము ఉన్నాము,ఉంటాము ఇకముందు కూడ ఉంటాం అంటూ తనవాళ్ళు పండుగ జరపటం ఏ తండ్రికైనా ఆనందాన్ని మరియూ ఆత్మ విశ్వాసాన్నిస్తుంది....దైనందిన జీవిథంలొ ఎన్ని ఒడుదుడుకులు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగటానికి ఒక బలవర్థక ఔషధంలా పనిచెస్తుంది....మొట్ట మొదటిసారిగా మా నాన్నగారికి ఈ పండుగ జరపబొతున్నందుకు చాలా ఆనందముగ వుంది. మీ అందరికీ కూడ జూన్ 17 సందర్భంగా శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)