Monday, January 26, 2015

రాజకీయ వ్యంగ చిత్రాల పితామహుడు ఆర్కే లక్ష్మణ్ అస్తమయం!!

రాజకీయ వ్యంగ చిత్రాల పితామహుడు ఆర్కే లక్ష్మణ్ [94] అస్తమయం పత్రికా రంగానికి తీరని లోటు....'ఈనాడూ కి శ్రీధర్ కార్టూన్ లాగా, 'టైంస్ ఆఫ్ ఇండియా' ఆంగ్ల దిన పత్రిక కి లక్ష్మణ్ కార్టూన్ ఆ పత్రికకి నుదుటి తిలకం వంటిది. "you said it " శీర్షిక తో  వచ్చే ఆయన ప్రతి కార్టూన్ లో 'కామన్ మేణ్ ఉంటాడు కాని ఏమీ మట్లాడకుండా పరిస్తితిని గమనిస్తూనో లేక ఆశ్చర్యపోతూనో ఉంటాడు...ఆయన స్రుష్టించిన కామన్ మేన్ కి పూనే లో విగ్రహావిష్కరణ కూడ జరిగటం అరుదైన విషయం. టైంస్ ఆఫ్ ఇండియా పాఠకులు ఆయన సునిశితమైన వంగ్యచిత్రాలని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. వారిలో నేను ఒకడిని. అన్నట్లూ మన కార్టూనిస్ట్ శ్రీధర్ ఈయనకి ఏకలవ్య శిష్యుడు ...2008 లో నేను అయన కార్టూన్స్ కొన్ని సేకరించి నా బ్లాగ్ లో పెట్టుకున్నాను. ఆయనికి నివాళులుగా మీతో పంచుకోవాలనిపించింది.












Click below:
http://ponnaganti.blogspot.com/2008/04/rk-laxman-cartoons.html
http://ponnaganti.blogspot.com/2008/04/rk-laxman-cartoons-ii.html