ఇంత చిల్లర ముఖ్యమంత్రి శత్రు రాష్ట్రానికి కూడా వద్దు
చిల్లర పత్రికలు.....చిల్లర ప్రతిపక్షాలు....చిల్లర అసమ్మతి.....చిల్లర ప్రజలు....."చిల్లర" దండుకొనేవారికి రాష్ట్రమంతా చిల్లరమయం గా కనపడటం లో ఆశ్చర్యం ఏముంది...వివాదం లో నుంచి మరో వివాదం లో పడటం ఈ ప్రభుత్వానికి అలవాటై పోయింది.
1 comment:
ఎందుకు వద్దు? తప్పనిసరి కావాలి :) హహ్హహ్హా...
Post a Comment