Monday, April 28, 2008

మన బాపు కొంటె గీతలు

చూసినవే అయినా ఆయన హాస్య చతురత మరో సారి మీతో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం....






















2 comments:

సుజాత వేల్పూరి said...

ఎన్ని సార్లు చూసినా నవ్వు తెప్పించేవి బాపు కార్టూన్లు అని నిర్వచనం చెప్పుకోవచ్చేమో! బాపు గారి మాటలు కూడ క్లుప్తంగా, సూటిగా ఉంటాయి. ఒకసారి ఒక పబ్లిషర్ ఆయన్ను ఒక నవలకి కవర్ పేజీ వేసిమ్మని అడిగారట. వేసాక, 100 రూపాయలు (అప్పట్లో) చార్జ్ చేసార్ట బాపు.

" ఒఖ్ఖ బొమ్మకి వంద రూపాయలా" అని ఆశ్చర్యపోయాట్ట పబ్లిషరు.

" బొమ్మ వేసినందుకు కాదు, ఆ నవలని కొసంటా చదివినందుకు" ఇదీ బాపు సమాధానం.

Bujji said...

అవును....ఆయన పదప్రయోగాలే ప్రత్యేకం గా ఉంటాయి....ఉదా: కొసంటా , ఆనక,నాన్నారండీ ఇలా ఎన్నో