ఈ రెండు జట్లు గత అయిదేళ్ళ లో ఇప్పటికి 15 వండేలలో తలపడితే 9 సార్లు వాళ్ళే గెలిచారు అని చరిత్ర చెపుతోంది......మొన్నే పాకీలతో తలపడిన మాచ్ లో 176 పరుగులకే కుప్పకూలిన చరిత్ర వాళ్ళకీ ఉండటం కొంచం మనకు ఊరట....కాబట్టి మనవాళ్ళు ఫీల్డింగ్ సరిగా చూసుకుని వత్తిడిని తట్టుకుని నిలబడగలిగితే సెమీస్ కి దూసుకెళ్ళడం అంత కష్టమేమీ కాదు...ఇరు జట్ల బలాబలాలను విశ్లేషకులు ఇలా అంచనా వేస్తున్నారు...
భారత్ బలం:
బాటింగ్ ఆర్డర్ ఒక్కటే కొంచం మెరుగు
భారత్ బలహీనతలు:
పేస్ బౌలింగ్ లో నిలకడ లేకపోవడం
నెహ్రా , వీరు ల కి ఫిట్నెస్ సమస్యలు
ఎప్పటిలాగే వత్తిడి లో ఆడలేక పోవడం
ఆసీస్ బలం:
పేస్ బౌలింగ్ లొ రాణింపు
ఫీల్డింగ్ మరియూ ఫిట్నెస్స్ సమస్య లేకపోవడం
వత్తిడి లో కూడా అద్భుతంగా రాణించడం
ఆసీస్ బలహీనతలు:
స్త్రాంగ్ స్పిన్నర్ లేకపోవడం
పాటింగ్ అంతగా ఫాంలో కి రాకపోవడం
No comments:
Post a Comment