Sunday, January 15, 2012

ఈ రోజు తెలుగు వాడి వేడి ని చాటిన NTR వర్ధంతి....

ఇటీవల నేను పెద్దాయన గురించి కొన్ని మీడియా వ్యాసాలు సేకరించటం జరిగింది...ఇవి గత వర్ధంతుల సందర్భంగా పలు సినీ రచయితలు వ్రాసినవి ...మనం చదివినవే అయినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి...ఈ రోజు ఆయన 16 వ వర్ధంతి..ఆ సందర్భంగా మీకోసం...must read the section ""మనోడు ఎన్ టీవోడు" which talks about his involvment in VIJAYAWADA development.









No comments: