కుటుంబ నేపథ్యం లో ఉన్నతమైన కుటుంబ విలువలతో భావోద్వేగాల నడుమ సున్నితమైన మానవ సంబంధాలపై చిత్రీకరించిన ద్రుశ్య కావ్యం.దాదాపు 25 సంవత్సరాల నాటి కథనా విధానం తో, డిజైనెర్ కత్తి రక్తవిన్యాసాలకి & వెటకారమై పోయిన హాస్యానికి అలవాటు పడిన ప్రేక్షకులను 2.30 గం కూర్చోపెట్టటం అంటే ఏ దర్శకుడికైనా కత్తి మీద సామే.ఆ దిశగా దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి.
చిత్రం లో మెచ్చుకోతగిన అంశాలు మచ్చుకి కొన్ని:
బాగుంది కాని కమెడీ ఉంటే ఇంకా బావుండేది
నచ్చలేదు
సుత్తి
బోరింగ్
సాగదీసాడు
కామెడీ లేదు
చిత్రం లో మెచ్చుకోతగిన అంశాలు మచ్చుకి కొన్ని:
- హింస,రక్తపాతాలకి తావు ఇవ్వక పోవటం
- అన్నదమ్ముల మద్య చోటుచేసుకున్న భావోద్వేగాలు
- సీత పాత్రని తీర్చి దిద్దిన విదానం
- కొడుకు తండ్రితో మాట్లాడే పద్దతి [మహేష్ మాత్రమే..కథాపరంగా వెంకటెష్ తండ్రితొ సినిమా అంతా మాట్లాడడు]
- వెకిలి మాటలకి వెటకారాలకి చోటివ్వక పోవడం
- సినిమా చివరిలో కథానాయకులు వారి వారి ప్రవర్తనా తీరు పై ఒకరికొకరు పశ్చాతాపం తెలుపుకోవటం
- మన జీవితంలో నవ్వుకి ఎంత ప్రాముఖ్యత శక్తి ఉన్నాయో చాటి చెప్పటం.
బాగుంది కాని కమెడీ ఉంటే ఇంకా బావుండేది
నచ్చలేదు
సుత్తి
బోరింగ్
సాగదీసాడు
కామెడీ లేదు
2 comments:
It is GOOD movie..Forget & ignore dirty comments. Screenplay., excellant.
క్రుతజ్ఞతలు!! అవును...ఇలాంటి కథనం తో సినిమా చూసి చాలా రోజులైంది.
Post a Comment