Mission accomplished...TDP returned to power when INDEED....జనసునామీ ముందు ఫాను గాలి తుస్సు !! ఒక దెబ్బకి రెండు తల్లీ పిల్లల పార్టీలకి చావు దెబ్బ.can't thank enough TELUGU WARRIORS who voted first time for themselves and CONGRATULATIONS to CBN, MODI ,PAVAN & BALAIAH, LOKESH and last but not least,TARAKA RATNA/NARA ROHIT/ALI/VENUMADHAV . Also appreciate the BRING BACK BAABU team for thier efforts.!!! And lot of other known and unknown teams put lot of efforts as well...ఈ విజయం తెలుగోడిది..ఈవిజయం అపూర్వం అపురూపం..you know what? Now I can answer the question "who is your chief minister?" proudly.
అన్నగారు స్వర్గీయ శ్రీ ఎన్ టీఆర్ కి ఇంతకంటే ఘనమైన నివాళి ఏముంటుంది !!!!!
Though, SAD to see these clean leaders GO:
రావి వెంకటేశ్వరరావు [గుడివాడ,రావి శొభనాద్రి చౌదరి కుమారుడు.ఇక్కడ మనం ఒకటి గుర్తుచేసుకోవాలి. గత ఎన్నికలలో జూనియర్ ఎన్ టీ ఆర్ నాని కి టికెట్ సిఫార్సు చేయటంవల్ల, అధిష్టానం ఈయనకి టికెట్ ఇవ్వలేక పోయింది.చేసేది లేక పీఅర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు గెలిచిన నాని ఆతరువాత వైకాపాకి అమ్ముడుపోయారు [30 కోట్లు?].ఈ ఎన్నికలలో రావి తిరిగి సొంతగూటికి చేరి అదే నాని పై పోటీ చేసినా, ఈలోపు కాడర్ అంతా చెల్లాచెదురు అయిపోయి, మళ్ళీ ఓడిపోయారు. ఒక రకంగా జూనియర్ ఈయన రాజకీయపతనానికి పరోక్షంగా కారణం అయ్యాడని చెప్పుకోవచ్చు..తాత పార్టీ కి ప్రచారం చేయటం నా భాధ్యత అని పదే పదే మైకులు ముందు చెప్పి, అదే తాతపార్టీ గెలుపు చారిత్రక అవసరమైన వేళ "అంతఃపురాని"కే పరిమితం కావటం అతను చేసిన చారిత్రిక తప్పిదమే కాదు...ఆ తాతకు మనవడిగా అతి భాధ్యతారాహిత్యం కూడా!! నటుడు గా ఆయన్ను అభిమానించే సగటు తెలుగుదేశాభిమానులు ఇది జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడో?]
పయ్యావుల కేశవ్ [ఉరవకొండ , సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడిన యువనేత]
గాలి ముద్దుకృష్ణమనాయుడు[నగరి, ప్రత్యర్థి రోజా]
యనమల రామకృష్ణుడు [తుని]
ప్రతిభా భారతి [రాజాం, మాజీ స్పీకర్]
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి[సర్వేపల్లి]
గంజి చిరంజీవి [మంగళగిరి, 12 వోట్ల స్వల్ప తేడాతో ఓటమి ]
GLAD to see these people GO:
వైఎస్ విజయమ్మ [పట్టణ ప్రాంతాల్లో మోడీ గాలి బలంగా వీస్తుంది అని తెలిసీ , తల్లిని వైజాగ్ లో నిలపడం ద్వారా కన్న కొడుకే ఆమె ఓటమి కి కారణం అయిన చరిత్ర]
అంబటి రాంబాబు [సత్తెనపల్లి లో కోడెల ప్రత్యర్థి, టీవీ మైకు ముందు ఉత్తమ అసందర్భ ప్రేలాపి]
అయోధ్య రామిరెడ్డి [నర్సరావు పేట, గజన్ జైలు మేటు]
కోనేరు ప్రసాద్ [గజన్ జైలు మేటు & మా విజయవాడ పార్లమెంటరీ టీడీపీ ప్రత్యర్థి ]
కొలుసు పార్థసారథి [బందరు వైకాపా, ఈయనకు జైలు శిక్ష కూడా పడింది ]
బాలశౌరి [గజన్ క్విడ్ ప్రోకో మేట్]
వంగవీటి రాధ [విజయవాడ లో టీడీపీ చిరకాల & సంప్రదాయ ప్రత్యర్థి]
ధర్మాన సోదరులు [గజన్ జైలు మేటు]
నవీన్ నిశ్చల్ [బాలక్రిష్ణ ప్రత్యర్థి]
జోగి రమెష్ [ మా అసెంబ్లి నియోజకవర్గం అయిన మైలవరం]
నల్లపురెడ్డి ప్రసన్నకుమర్ రెడ్డి [కోవూరు]
దుట్టా రామచంద్ర రావ్ [గన్నవరం వంశీ ప్రత్యర్థి]
బాలినేని [ఒంగోలు వైకాపా]
బొత్స సత్తి
రఘువీర [పీసీసి]
జై తెలుగుదేశం! జై తెలుగునాడు!! జైహింద్ !!!