Tuesday, July 24, 2007

కడిగేస్తా !!

కడిగేస్తా కడిగేస్తా అని గొంతు చించుకొనేకంటే ఆ కడిగేదేదో కడిగివుంటే బావుండేది......అధికారానికి వచ్చిన గత 3 ఏళ్ళ లో 25 పైగా విచారణా కమిషన్ళు వేసారు.......ఎవరిని మభ్యపెట్టటానికి. ఇంత వరకూ ఒక్కటీ సభకు సమర్పించలేకపోయారే.అది మీ అసమర్దత అనుకోవాలా.....లేక కడగటానికి ఏమీ దొరకలేదనుకోవాలా...అదీ గాక ఆ కడిగే క్రమంలో మిమ్మలని మీరే కడుక్కోవలసి వస్తుందనా.....ఇది ఇలాగే కొనసాగితే ప్రజలే మిమ్మలిని "కడిగేసే" రోజు దగ్గరలోనే ఉందని మీకు అర్థం అయేలా ఎవరు చెపుతారో కదా!!!!!

2 comments:

రాధిక said...

అదేదో మీరు మీ బ్లాగులో కడిగేయరాదూ.అన్నట్టు డెలెవర్ కేంద్రం నుండి ఆంధ్రా వార్తలు వస్తున్నాయేమిటండి?

Bujji said...

వీళ్ళని కడగాలంటే సప్త సముద్రాలు చాలవండి.....కేంద్రం డెలవేర్ అయినా రూట్స్ ఆంద్జ్రాయే కదండి!! అందుకని.