Friday, April 25, 2008

మన శ్రీధర్ ని ఆంధ్ర ఆర్ కె లక్ష్మన్ అనటం అతిశయోక్తి కాదేమో!!!













6 comments:

రామ said...

డౌటు లేకుండా. సంవత్సరాల తరబడి ఈనాడు లో వారానికి కనీసం 15 కార్టూన్లు ఐనా చిత్రిస్తూ, ఏ మాత్రం బిగి సడలకుండా జనాల్ని కడుపుబ్బ నవ్విస్తున్న శ్రీధర్ గారు ఆంధ్ర RK లక్ష్మణ్ అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆయనకీ రావలసినంత గుర్తింపు ఇంక రాలేదు అనే అనిపిస్తుంది నాకు.

చిన్న సూచన.. ఎవరో మీ బ్లాగ్ పోస్ట్ కి కామెంట్ లో potentially unsafe లింక్ ఇచ్చారు (పైన చూడండి: ditaur నుంచి). అది తీసి వెయ్యడం, మీ బ్లాగ్ కి comment moderation పెట్టడం మంచిదేమో!.

VIJAYABHASKAR said...

శ్రీధర్ గారిని ఈ పాటికే రాజ్య సభ కి నామినేట్ చేసి ఉండాలి

Bujji said...

Thanks, Rama Garu!!!

Anonymous said...

Hai sir.. U r collection simply superb..I m a big fan of sridhar gaaru.. He draw one cartoon when Mr.M.S.Satyanarayana ate all the temple lands wt his fellow IAS officials.. that time Sridhar draw one wonderfull cartoon by showing M.S as a "BRAHMA" and wrote one comment" I sakala chara jara jagattu lo"..like that.. where u got all these cartoons.. If there z any website wt theese collections plz kindaly let me know..N if u have any idea about these e-cartoon softwears for drawing..I dont know how draw it in e-media. that one also let me know. Thank u..

Naveen Garla said...

ఆంధ్ర ఆర్.కె.లక్ష్మణ్ కాదు, ఆ స్థాయి కార్టూనిస్టు అని అనాలపిస్తోంది. భారతదేశం గర్వించదగ్గ కార్టూనిస్టు మన శ్రీధర్.

CH Gowri Kumar said...

మరిన్ని తెలుగు కార్టూన్లు ఇక్కడ ఉన్నవి.